'నాగావళి రివర్ వ్యూ పార్క్‌ను ఆధునీకరిస్తాం'

'నాగావళి రివర్ వ్యూ పార్క్‌ను ఆధునీకరిస్తాం'

SKLM: నాగావళి రివర్ వ్యూ పార్క్‌ను ఆధునీకరిస్తామని, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం స్థానిక శాంతినగర్ కాలనీలో నాగావళి నది ఒడ్డున ఉన్న రివర్ వ్యూ పార్క్‌ను, స్థానిక ఎమ్యెల్యే గొండు శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలు, పెద్దలు అందరిని ఆకట్టుకొనే విధంగా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు.