'యాస భాషకు ప్రాచుర్యం కలిగించిన గొప్ప వ్యక్తి కాళోజి'

'యాస భాషకు ప్రాచుర్యం కలిగించిన గొప్ప వ్యక్తి కాళోజి'

BDK: నేడు తెలంగాణ భాష దినోత్సవం సందర్భంగా ప్రజా కవి కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం నివాళి ప్రకటించారు. తెలంగాణ యాస భాషకు ప్రాచుర్యం కలిగించిన గొప్ప భాష ప్రేమికుడు కాళోజీ అని ఎమ్మెల్యే అన్నారు. వారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం రోజున కాలోజిని స్మరించుకోవాలని అన్నారు.