బీజేపీ పార్టీ సమావేశం 'జాతీయ పతాక యాత్రకు ప్రణాళిక'

బీజేపీ పార్టీ సమావేశం 'జాతీయ పతాక యాత్రకు ప్రణాళిక'

NLG: మఠంపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు వెంకట్ శివ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి, ప్రతి ఇంటి మీద జాతీయ పతాకం ఎగురవేయాలని నిర్ణయించారు. 'తీరంగా యాత్ర' నిర్వహించేందుకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నరసింహారెడ్డి, కొండలు, వీరారెడ్డి, గోపాల్ యాదవ్, తుల్జా నాయక్ పాల్గొన్నారు.