నేలటూరి గొల్లపల్లి చెరువును సందర్శించిన ఎస్సై

నేలటూరి గొల్లపల్లి చెరువును సందర్శించిన ఎస్సై

ప్రకాశం: కనిగిరి మండలం నేలటూరి గొల్లపల్లి చెరువును ఎస్సై శ్రీరామ్ సందర్శించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్న చిల్ల చెట్లను తొలగించాలని ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. నిమజ్జన సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.