'తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ ఎంతో కీలకం'
MBNR: మలిదశ తెలంగాణ ఉద్యమంలో మహబూబ్ నగర్ ఎంతో కీలకమని మాజీమంత్రి డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. KCR నాయకత్వంలో అందరం కలిసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ ఉన్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు.