ఘనంగా DYSOను సన్మానించిన వ్యాయామ ఉపాధ్యాయులు

ఘనంగా DYSOను సన్మానించిన వ్యాయామ ఉపాధ్యాయులు

NZB: జిల్లా ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నాడు TNGO'S భవన్‌లో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్‌కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య పాల్గొన్నారు. జిల్లాలోని నలుమూల నుంచి సుమారుగా 92 మంది PET లు పాల్గొన్నారు.