ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన

ఇరాన్ మాజీ యువరాజు సంచలన ప్రకటన

ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఇరాన్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ బహిష్కృత రాజు రెజా పహ్లావి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరాన్‌ని పాలించడానికి ప్రతినిధి వర్గం సిద్ధంగా ఉందన్నారు. ఇరాన్‌లో త్వరగా శాంతి భద్రతలు, స్వేచ్ఛా తిరిగి పునరుద్ధరిస్తామని వెల్లడించారు.