ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్షా సమావేశం
HNK: జిల్లాలో అమలవుతున్న 'ప్రజా పాలన–ప్రగతి' ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవానితో నివేదిక సమర్పించారు.