శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలి: ఎస్పీ మహేశ్వర రెడ్డి
➢ మోదుగు వలస పునరావాస కాలనీ సర్పంచ్ రెడ్డి రామారావు చెక్కు పవర్ రద్దు
➢ ప్రభుత్వం సరఫరా చేసే ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలి: అసిస్టెంట్ కలెక్టర్
➢ సింగుపురం PHCకి కొత్త భవనం మంజూరు చేయాలి: MLA శంకర్