వరద బాధితులకు కాంగ్రెస్ నాయకుల చేయూత

వరద బాధితులకు కాంగ్రెస్ నాయకుల చేయూత

SRPT: నడిగూడెం మండలంలో గత ఐదు రోజులుగా భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి చేరిన వరద నీటితో ఇబ్బందులు పడుతున్న 55 కుటుంబాలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు శ్రీనివాస్ బియ్యం, నిత్యవసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీనివాసును గ్రామానికి చెందిన పలువురు అభినందించారు.