'స్వచ్ఛందంగా నాటు తుపాకులు అందించాలి'

'స్వచ్ఛందంగా నాటు తుపాకులు అందించాలి'

VZM: నాటు తుపాకీలు ఉంటే స్వచ్ఛందంగా అందించాలని గజపతినగరం సీఐ రమణ అన్నారు. సోమవారం ఎస్పీ వకల్ జిందల్ ఆదేశాల మేరకు గజపతినగరం మండలంలోని కొత్తవలసలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించగా ఎటువంటి తుపాకీలు లభించలేదు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుపాకులు ప్రజల వద్ద ఉండడం మంచిది కాదన్నారు.