ట్రంప్ భారత్ పర్యటన.. విదేశాంగశాఖ క్లారిటీ
త్వరలో భారత్‌లో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగశాఖ స్పందించింది. ట్రంప్ పర్యటనకు సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం తమ వద్ద ఏదీ లేదని విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు కూడా తన వద్ద సమాచారం లేదని పేర్కొన్నారు.