VIDEO: ఆటల పోటీలు విజేతలు వీరే..!

VIDEO: ఆటల పోటీలు విజేతలు వీరే..!

AKP: నర్సీపట్నం డివిజన్ ఉపాధ్యాయుల ఆటల పోటీలు మంగళవారం ముగిశాయి. 12 మండలాల ఉపాధ్యాయులు ఆటల పోటీలో పోటీపడ్డారు. పురుషుల క్రికెట్ ఆటలో గొలుగొండ మండలం జట్టు విజేతగా నిలవగా వి.మాడుగుల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. మహిళల త్రో బాల్ పోటీలలో నర్సీపట్నం మండలం జట్టు విజేతగా నిలిస్తే, ఎస్ రాయవరం మండలం జట్టు రన్నర్‌గా నిలిచింది.