VIDEO: 'రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు'

VIDEO: 'రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు'

జగిత్యాల జిల్లాలో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే ముందు రేవంత్ తన స్థాయి తెలుసుకోవాలని అన్నారు. కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా విమర్శలకే పరిమితమయ్యారని ఆరోపించారు.