ఉప్పల్లో పండ్ల మార్కెట్.. ఇక్కడ అన్ని అగ్గువే..!

ఉప్పల్లో పండ్ల మార్కెట్.. ఇక్కడ అన్ని అగ్గువే..!

MDCL: ఉప్పల్ పెద్ద మార్కెట్‌లో అంతగా పండ్లు లభించవు. కానీ.. అంతకు మించి 10 రెట్ల స్థాయిలో ఉప్పల్ చెరువు కట్ట వద్ద పండ్ల మార్కెట్ ఏర్పడ్డ విధంగా షెడ్లు వేసి వ్యాపారులు పండ్లు విక్రయిస్తున్నారు. సేపులు, దానిమ్మలు, అరటి పండ్లు, బత్తాయి, బొప్పాయి, పుచ్చకాయ తదితర అన్ని పండ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కిలో రూ.30 నుంచి రూ.150 వరకు పండ్లను బట్టి రేటు ఉంటుంది.