VIDEO: దండం పెడతా.. నేను కాంగ్రెస్ సర్పంచ్‌నే

VIDEO: దండం పెడతా.. నేను కాంగ్రెస్ సర్పంచ్‌నే

KNR: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఓ సంఘటన నవ్వులు పూయించింది. ప్రజా పాలనలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తుండగా నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఓ కాంగ్రెస్ సర్పంచును అరెస్టు చేయగా.. నేను కాంగ్రెస్ పార్టీవోడినే.. నీ దయనే, కాళ్లు మొక్కుతా అంటూ.. లబోదిబోమన్నాడు. దీంతో పోలీసులు చివరికి వదిలేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.