VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

NLR: కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో గురువారం ఉదయం కెనరా బ్యాంకు వద్ద బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 అంబులెన్స్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.