'భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలి'

'భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలి'

NRML: నిర్మల్ బస్టాండ్ ముందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తి బుధవారం ప్రారంభించారు. ఎస్‌ఎస్ మెడికల్ సౌజన్యంతో అయ్యప్ప సేవాసమితి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం వేసవి వేడిలో ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. సేవాసమితి సభ్యుల సేవలను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.