ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని ఎనిమిది గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు గిరిజన విద్యార్థులు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు రుక్మంగదయ్య ఒక ప్రకటనలో కోరారు. వచ్చే నెల 18వ తేదీ వరకు twreiscet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.