పంట పొలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

పంట పొలాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

ఖమ్మం రూరల్ మండలంలోని గోళ్లపాడులో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ శ్రీజ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంలో ఆమె రైతులతో మాట్లాడు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం తీరుపై అధికారులను ఆరా తీయగా ఏఏ పంటలు దెబ్బతిన్నాయో అధికారులు ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీదేవి, ఏడీఏ సతీష్, ఏవో ఉమానాగేశ్, రైతులు పాల్గొన్నారు.