ఖాజీపేటలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు

KDP: ఖాజీపేట PSలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఐ మోహన్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పోలీస్ సిబ్బందిచే గౌరవ వందన స్వీకరించారు. స్వాతంత్య్ర సాధనలో మహనీయుల సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.