జడ్చర్ల TGMRSJC విద్యార్థినుల ప్రతిభ
MBNR: జడ్చర్ల పట్టణంలోని TGMRSJC G1 జడ్చర్ల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఫస్ట్ ఇయర్ MPCలో 5 మంది విద్యార్థులు 468/470 మార్కులు, BPCలో ఇద్దరు 438/440 మార్కులు సాధించారు. అలాగే సెకండ్ ఇయర్ MPCలో ఇద్దరు 983/1000, BPCలో నజూబ్ బేగం 990/1000 మార్కులు సాధించారు. అధ్యాపక బృందం విద్యార్థులను సన్మానించింది.