నల్లజర్లలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

నల్లజర్లలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

E.G: నల్లజర్ల ఎంపీడీవో కార్యాలయం వద్ద కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మ రాజు పాల్గొని లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. చౌక బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డులను తీసుకొచ్చిందన్నారు.