దొంగల ముఠా అరెస్ట్.. 12 తులాల బంగారం స్వాధీనం

దొంగల ముఠా అరెస్ట్.. 12 తులాల బంగారం స్వాధీనం

JGL: జగిత్యాల రూరల్ పోలీసులు అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్టు చేశారు.జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ రఘు చందర్ శనివారం వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 12 తులాల బంగారం రికవరీ చేశారు. జగిత్యాల పట్టణానికి చెందిన రాము, రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి వనం పాపయ్యను అరెస్ట్ చేయగా, జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.