'ఈనెల 23న బహిరంగ సభ'

'ఈనెల 23న బహిరంగ సభ'

ADB: ఈనెల 23న ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆదివాసీల ధర్మ యుద్ధ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి తుడుం దెబ్బ పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావల మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ గోడ ప్రతులను శనివారం ఆవిష్కరించారు. వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేంతవరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.