VIDEO: తిరుమలయ్య గుట్టను అభివృద్ధి చేసుకుందాం: శివానంద స్వామి

VIDEO: తిరుమలయ్య గుట్టను అభివృద్ధి చేసుకుందాం: శివానంద స్వామి

WNP: వనపర్తి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుమలయ్య గుట్ట క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని నారాయణపేట జిల్లా శ్రీగిరి పీఠం వ్యవస్థాపకులు శివానంద స్వామి పిలుపునిచ్చారు. ప్రతి నెల 7 వ తేదీన జరిగే స్వామివారి విశేష పూజ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ పురాతన ఆలయాన్ని అభివృద్ధి చేసి, దేవాలయ మనుగడను కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.