శృంగేరి పీఠాధిపతులకు మంత్రి ఆనం స్వాగతం

శృంగేరి పీఠాధిపతులకు మంత్రి ఆనం స్వాగతం

TPT: శ్రీకాళహస్తికి విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ మహాస్వామీజీని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున మర్యాదపూర్వకంగా స్వాగతించారు. అనంతరం స్వామీజీ ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలపై వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, దేవస్థానం ఛైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ పాల్గొన్నారు.