రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ ప్లేయర్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ తన టెస్ట్, T20I రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించాడు. ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఇకపై ఈ రెండు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా, షకీబ్.. టెస్టుల్లో 4609 రన్స్, 246 వికెట్లు, అలాగే 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్లు పడగొట్టాడు.