నేటి ఎమ్మెల్యే జారే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే జారే పర్యటన వివరాలు

BDK: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వరావుపేట, దమ్మపేట మండలంలో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకటించారు. ముందుగా గండుగులపల్లి, ముష్టిబండ గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. అనంతరం గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇన్వార్డ్ బ్లాక్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. కావున కాంగ్రెస్ శ్రేణులు ఈ పర్యటనలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.