నేపాల్ ఎన్నికల్లో బాలెన్ ప్రభంజనం

నేపాల్ ఎన్నికల్లో బాలెన్ ప్రభంజనం

నేపాల్ సార్వత్రిక ఎన్నికల్లో ర్యాపర్ నుంచి రాజకీయ నేతగా మారిన బాలేంద్ర షా(బాలెన్) సంచలనం సృష్టిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. 110+ స్థానాల్లో RSP ఆధిక్యంలో ఉండగా, 27 ఏళ్ల తర్వాత దేశంలో ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ దక్కనుంది. 35 ఏళ్లకే బాలెన్ అతిపిన్న వయస్కుడైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు.