'CPIకి ఆర్థికంగా చేయూతనివ్వాలి'

'CPIకి ఆర్థికంగా చేయూతనివ్వాలి'

RR: బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పోరాటం చేస్తున్న CPIకి ఆర్థికంగా చేయూతనివ్వాలని ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె. నారాయన పిలుపునిచ్చారు. నిన్న శంషాబాద్‌లో నిర్వహించిన ఇంటింటికి CPI కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం  మాట్లాడుతూ.. బూర్జువా పార్టీలకు ధనవంతులు అండగా ఉంటే పోరాటాల పార్టీకి వందేళ్లుగా ప్రజలు అండగా ఉండడం అభినందనీయమన్నారు.