పండుగ సమయంలో బసవన్నల సందడి

పండుగ సమయంలో బసవన్నల సందడి

NTR: విజయవాడ. రామకృష్ణాపురంలో ఆదివారం గంగిరెద్దులతో బసవన్నల సందడి కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇంటింటా తిరుగుతూ సంప్రదాయ నృత్యాలు, విన్యాసాలతో గ్రామస్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో లోహిత్ లాబరేటరీస్ అధినేత పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్టాఫ్ పాల్గొన్నారు.