'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

ELR: మద్యం విక్రయాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత హెచ్చరించారు. చింతలపూడిలో మద్యం వ్యాపారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లైసెన్స్ దారులు నిబంధనలకు లోబడి వ్యాపారం సాగించాలన్నారు. కొత్తగూడెంలో నిర్వహించిన దాడుల్లో కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.