రైతులకు కార్డులు అందక అధిక మొత్తంలో ఎరువుల వినియోగం

రైతులకు కార్డులు అందక అధిక మొత్తంలో ఎరువుల వినియోగం

SKLM: సాగు భూముల స్థితిగతులు అన్నదాతలకు తెలియజేస్తే అవసరం మేరకు ఎరువులు వినియోగించడానికి అవకాశం ఉంటుంది. విచ్చలవిడిగా వాడితే భూసారం కోల్పోతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభానికి ముందే పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపారు.