'స్క్రబ్‌ టైఫస్‌ గురించి ఆందోళన అక్కర్లేదు'

'స్క్రబ్‌ టైఫస్‌ గురించి ఆందోళన అక్కర్లేదు'

AP: కొన్ని రోజులుగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నట్లు వైద్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,566 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఈ బ్యాక్టీరియా ఏటా శీతాకాలంలో వస్తుందని, తక్షణ ప్రాణాంతకం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కేసులపై అంతర్జాతీయ నిపుణులతో చర్చించామని పేర్కొంది.