కరీంనగర్‌లో సీపీఐ కార్యవర్గ, కౌన్సిల్ సమావేశం

కరీంనగర్‌లో సీపీఐ కార్యవర్గ, కౌన్సిల్ సమావేశం

KNR: కరీంనగర్ పట్టణంలోని బద్ద ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమలో ముఖ్యఆతిథిగా సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి, సీపీఐ కార్యదర్శి కామ్రేడ్ పంజాల శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. సమస్యలు ఉన్న చోట పార్టీ తప్పక పోరాటం చేయాలని పేర్కొన్నారు.