మత పెద్దలకు బాల్య వివాహాలపై అవగాహన

మత పెద్దలకు బాల్య వివాహాలపై అవగాహన

JGL: జిల్లా పరిధిలోని అన్ని మస్జిద్‌ లలో శుక్రవారం మత పెద్దలకు బాల్య వివాహలపైన సంబంధిత అధికారులు అవగాహన కల్పించారు. మసీద్ లలో వివాహాలు జరిగినప్పుడు వయసు తప్పనిసరిగా చూడాలని, అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు నిండాలని, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు నిండాలన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి తక్కువ వయస్సు ఉన్న పెళ్లి చేయరాదు అని మత పెద్దలకు సూచించారు.