'రిజర్వాయర్ పూర్తి చేసేందుకు చొరవ చూపాలి'

'రిజర్వాయర్ పూర్తి చేసేందుకు చొరవ చూపాలి'

KNR: గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ కుడి ఎడమ కాలువ పనులు పూర్తి చేయాలని ఇందుకోసం రూ. 20 కోట్లు విడుదల చేయాలని కోరారు. గతంలో రూ. 23 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.