'వినతులను పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి'

'వినతులను పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి'

PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అన్ని అర్జీలు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులకు తేల్చిచెప్పారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు.