KUలో ప్రత్యక్ష మూల్యాంకనం విధానం అమలు

KUలో ప్రత్యక్ష మూల్యాంకనం విధానం అమలు

WGL: పట్టణ కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో మొదటిసారిగా ప్రత్యక్ష మూల్యాంకనం విధానాన్ని KU యూనివర్సిటీ అధికారులు అమలులోకి తీసుకొచ్చారు. తప్పులకు అవకాశం లేకుండా ప్రతి ప్రక్రియను పర్యవేక్షించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారని పరీక్షల నియంత్రణ అధికారులు పేర్కొన్నారు. రోజుకు 45 పేపర్ల మూల్యాంకనం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.