VIDEO: ఆక్వాలో ఆధునిక పద్ధతులు ఎంతో ప్రయోజనకరం

VIDEO: ఆక్వాలో ఆధునిక పద్ధతులు ఎంతో ప్రయోజనకరం

కృష్ణా: ఆక్వాలో ఆధునిక సాగు పద్ధతుల ద్వారా రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. బాపులపాడు(M) వీరవల్లి గ్రామంలోని ఆక్వా ఎక్సేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఆయన పర్యటించారు. అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్, ఆధునిక మిషనరీలను పరిశీలించారు. అత్యాధునిక ఆక్వా సాగు పద్ధతులను ఎమ్మెల్యేకు వారు గురువారం వివరించారు.