యువతకు ఉపాధి లక్ష్యంగా టెక్నాలజీ సెంటర్: మంత్రి ఉత్తమ్

యువతకు ఉపాధి లక్ష్యంగా టెక్నాలజీ సెంటర్: మంత్రి ఉత్తమ్

SRPT: హుజూర్‌నగర్‌లో రూ.40 కోట్లతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సందర్శించారు. నిరుద్యోగులకు ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు రూ.2 వేల స్కాలర్‌షిప్ అందిస్తామని, రూ.14 కోట్లతో ఐటీఐ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.