యాకసిరి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

యాకసిరి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

TPT: చిట్టమూరు మండలం యాకసిరి సమీపంలోని మల్లాం- నాయుడుపేట రహదారిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొట్టిప్రోలు గ్రామానికి చెందిన కోవూరు వెంకటరమణయ్య కుటుంబంతో కలిసి నాయుడుపేటకి వెళుతున్న క్రమంలో యాకసిరి గ్రామ సమీపంలోని రహదారిలో నాయుడుపేట నుంచి మల్లాం వైపు వస్తున్న మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మరణించారు.