ముంబై వీధుల్లో నటి నిమిషాకు వేధింపులు

ముంబై వీధుల్లో నటి నిమిషాకు వేధింపులు

నటి నిమిషా నాయర్‌కు ముంబైలో నడిరోడ్డుపై చేదు అనుభవం ఎదురైంది. తెల్లవారుజామున క్యాబ్‌లో వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు బైక్‌తో కారును అడ్డుకున్నారు. ఆమెను, డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వేధించారు. ఈ భయానక దృశ్యాలను నిమిషా వీడియో తీసి SM వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.