గ్రామాలకు చేరుకున్న ఇందిరా మహిళా శక్తి చీరలు
MDK: తూప్రాన్ మండలానికి ఇందిరా మహిళా శక్తి చీరలు మొదటి విడతగా 3,389 సరఫరా జరిగినట్లు ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు తెలిపారు. మొదటి విడతగా మండలానికి విచ్చేసిన చీరలను గ్రామాల్లో పంపిణీ చేసేందుకు సరఫరా చేసినట్లు వివరించారు. మొదటి విడతగా వచ్చిన చీరలను మహిళా గ్రూప్ సభ్యులకు అందజేస్తున్నట్లు వివరించారు.