VIDEO: సర్దార్ పాపన్న త్యాగాలు చిరస్మరణీయం: మాజీ ఎమ్మెల్యే

VIDEO: సర్దార్ పాపన్న త్యాగాలు చిరస్మరణీయం: మాజీ ఎమ్మెల్యే

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలను సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, సర్దార్ పాపన్న ప్రజల కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడని, ఆయన త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నాయని అన్నారు.