విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి: కలెక్టర్

W.G: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది అవగాహనతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో విపత్తుల నిర్వహణపై సిబ్బందితో గూగుల్ మీట్ ద్వారా అవగాహన శిక్షణా తరగతులను నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.