VIDEO: ఈనెల 20, 21 తేదీల్లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్

VIDEO: ఈనెల 20, 21 తేదీల్లో IFTU జాతీయ జనరల్ కౌన్సిల్

NZB: ఈనెల 20, 21 తేదీల్లో బీహార్‌లోని కేహల్గంలో జరిగే IFTU జాతీయ జనరల్ కౌన్సిల్‌‌ను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భూమన్న, దాసు పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని IFTU కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగో లేబర్ కోడ్లను నిరసిస్తూ ఈ సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు.