విద్యుత్ స్తంభంపై చెట్టు పొదలు..స్థానికుల ఆందోళన

విద్యుత్ స్తంభంపై చెట్టు పొదలు..స్థానికుల ఆందోళన

MHBD: కురవి మండల కేంద్రంలోని ఓ ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభానికి చెట్టు పొదలు అల్లుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్తంభానికి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని, అటుగా వెళ్లేవారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమస్య పై అధికారులు వెంటనే చెట్ల పొదలను తొలగించి, ప్రమాదాలను నివారించాలని స్థానికులు డిమాండ్ చేశారు.