జూబ్లీహిల్స్ బైపోల్‌పై కాంగ్రెస్ సమావేశం

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. AICC సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఈ భేటీకి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ ఛైర్మన్లు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించే వ్యూహంపై చర్చించారు.